us

You Are Here: Home » బ్యూటీ టిప్స్ » మిలమిల మెరిసే చేతులు కోసం చిట్కాలు

మిలమిల మెరిసే చేతులు కోసం చిట్కాలు

heads1ఎండలోనికి  వెళ్ళినపుడు  ఎండతాకిదికి చేతులు కమిలిపోతాయి . కాబట్టి బయటకు వెళ్ళేటపుడు  చేతికి  గ్లౌజ్ లు  ధరించాలి.

చేతికి ఎప్పటికపుడు మాయిశ్చరైజర్ క్రీములు రాస్తూ ఉండాలి.

నిమ్మరసంలో పంచదార కలపి చేతులకు మర్దనా చేసుకుంటే చేతులు నునుపుగా ఉంటాయి .

గ్లిజరిన్ , ఆలివ్ ఆయిల్ కలపి మిశ్రమాన్ని చేతులకి రాసుకుంటే చేతులు కాంతివంతంగా తాయారు అవుతాయి .

టీ స్పూన్ పంచదారలో టీ స్పూన్ కొబ్బరి నూనె కలపి ఈమిశ్రమాన్ని చేతులకు మర్దన చేసుకొవడం వల్ల చేతులు నునుపుగా తయారవుతాయి.

బట్టలు ఉతుకుతునప్పుడు బట్టల సబ్బులో ఉండే రసాయన పదార్దాలు మీ చేతిని హని చేసే ప్రమాదం ఉంది.కాబట్టి ఉతికిన వెంటనే నిమ్మరసాన్ని చేతికి రాసుకుని కసేపాగాక కడుక్కోవాలి .

అతివేడయిన,అతిచల్లనైనా పదార్దాలను డైరక్ట్ గా చేతితో తాకకూడదు.

ఒక స్పూన్ రోజ్ వాటర్ లో ఒక స్పూన్ గ్లిజరిన్ కలిపి చేతులకికు  రాసుకుని  గంట తర్వాత శుభ్రంగా కడుక్కుంటే మీ చేతులు మృధువుగా తాయారు అవుతాయి .

తులసి ఆకులను ఎండబెట్టి  పొడి చేసి గులాభీ నీళ్లు ,పుదీనా ముద్ద కలిపి చేతులకు రాసుకోవాలి .పావుగంటయ్యాక కడిగేస్తే చర్మం  మృదువుగా మారుతుంది.

Clip to Evernote

Leave a Comment

Scroll to top